తిరుమలేశుడిపై మళ్లీ విమానం చక్కర్లు

తిరుపతి : తిరుమల వేంకటేశ్వరుని ఆలయం గోపురంపై నుంచి మళ్లీ ఎయిర్ ఇండియా విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్రం ప్రకారం ఇలా విమానం చక్కర్లు కొట్టడం దారుణ అపచారం అని ఆలయ పండితులు తెలిపారు. ఇదివరకు ఒకసారి ఇలాగే విమానం చక్కర్లు కొట్టింది. మళ్లీ ఓ సారి పునరావృతమైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

కాగా నైరుతి రుతుపవనాల వల్ల వాతావరణం బాగోలేకనే తిరుమల ఆలయంపైనుంచి విమానం తీసుకెళ్లాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా, విమానయాన అధికారులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *