తిరుమలేశుడికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు

తిరుమల : తిరుమల వేంకటేశ్వర స్వామికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ప్రతీ మూడో ఏటా వచ్చే అధిక మాసం కారణంగా స్వామి వారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

సెప్టెంబర్ 16 -24 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దసరా సమయంలో అధికమాసం వస్తుండడంతో ఆ రోజుల్లోనే బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *