Breaking News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Tirumalatemple (1)

తిరుమల ఏడుకొండలవాడి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వేంకటేశ్వరుడి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.శ్రీవారి సర్వదర్శనానికి 2గంటలు,ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట అదేవిధంగా కాలినడకన వెశ్లే భక్తులకు గంట సమయం పడుతుంది. నిన్న 53,987 మంది భక్తులు దర్శించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *