తిమ్మాపూర్ లో రసమయి హరిత దూంధాంలో కేసీఆర్

thimmapoor.jpg2

హరిత హారం యాత్రలో భాగంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయి నియోజకవర్గమైన తిమ్మాపూర్ మండలంలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ లో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.

తిమ్మాపూర్ లో కళాకారుల ఆటాపాటా..

తిమ్మాపూర్ లో కళాకారుల ఆటాపాటా..

తిమ్మాపూర్ లో మొక్కలు నాటుతున్న కేసీఆర్

తిమ్మాపూర్ లో మొక్కలు నాటుతున్న కేసీఆర్

కరీంనగర్ కలెక్టర్ తో తిమ్మాపూర్ సభలో కేసీఆర్ మాటా మంతీ..

కరీంనగర్ కలెక్టర్ తో తిమ్మాపూర్ సభలో కేసీఆర్ మాటా మంతీ..

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *