తిమింగలాల చావు వెనుక

1452582725_around-100-whales-washed-ashore-on-tuticorin-beach

ఇండోనేషియా లో ఇటీవల సంభవించిన భూంకంపమో లేక.. వాతావరణ కాలుష్యమో తెలియదు కానీ తమిళనాడు లోని తీరం వందలాది మృత తిమింగలాల కళేబరాలతో నిండిపోయింది.. ఒక్కోటి లారీ సైజులో ఉన్న ఈ తిమింగలాలు వందల సంఖ్యలో మృత్యువాత పడడానికి కారణం ఇండోనేషియాలో వచ్చిన భూకంపమే కారణం కావచ్చని అని అటవీశాఖ సిబ్బంది అంచనా వేస్తున్నారు.

వంద వరకు కొట్టుకురాగా.. కొన్ని కొని ఊపరితో ఉన్న తిమింగలాలను అటవీ శాఖ సిబ్బంది కాపాడి నీళ్లలోకి వదిలారు.. కాగా ఇంత పెద్ద తిమింగలాలు తమిళనాడు తీరంలోని అలంతలై, కళ్లమొలి గ్రామాలకు కొట్టుకురావడంతో మీడియా, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ వింతను చూస్తున్నారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *