తిండికి లేని వాళ్లు భారత్ లోనే ఎక్కువ

hungerfree1

ఐరాస నివేదిక భారతదేశాన్ని ఆకలి రాజ్యంగా నిరూపించింది. ప్రపంచంలోనే అత్యధుకులు ఆకలితో అలమటిస్తున్న దేశాల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో నిలిచినట్టు ఐరాస నివేదిక బట్టబయలు చేసింది. ఇది బీజేపీ సర్కారుకు శరాఘాతంగా తయారైంది.

ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ నివేదిక 2015 ప్రకారం 2014-15 లో ప్రపంచంలో మొత్తం 79.5 కోట్ల మంది తిండికి లేక ఆకలితో అలమటిస్తున్నారట.. భారతదేశంలో 19.4 కోట్ల మంది కి ఆకలికేకలతో తిండి దొరకడం లేదట..

90వ దశకంలో చైనా ఈ జాబితలో అగ్రస్థానంలో ఉంటే.. 2015 వరకు ఆ సంఖ్యను సగానికి తగ్గించుకుందట చైనా. భారత్ కూడా తగ్గించుకున్నప్పటికీ అది ఆశించినంతగా లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *