తానా సభల కోసం కోటిన్నర అడిగాడట..

హైదరాబాద్ : రెండేళ్ల కోసారి నిర్వహించే తానా మహాసభలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, ఆంధ్ర తెలంగాణ నుంచి ప్రముఖుల్ని ఆహ్వానిస్తారు. అందులో భాగంగానే ఈసారి ప్రిన్స్ మహేశ్ బాబును ఆహ్వానించారట.. ఆయన అంగీకరించాడని తెలసింది. కాగా అంతలోనే మహేశ్ దీనికోసం కోటిన్నర డిమాండ్ చేసినట్టు వార్త లీక్ అయ్యింది. సోషల్ మీడియా, వెబ్ సైట్లో ఈ వార్త దావనంలా వ్యాపించింది.

కాగా ఈ కోటిన్నరను ‘హీల్ ఏ చైల్డ్’ అనే సంస్థకు దానంగా ఇవ్వడానికి కోటిన్నర డిమాండ్ చేసిందని టాక్. ఈ అసత్యపు ప్రచారాలపై విసుగు చెందిన మహేశ్ ఇక తాను తానా మహాసభలకు రాలేనని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *