తాత అయిన రజనీకాంత్

హైదరాబాద్ : రజనీకాంత్ తాత అయ్యాడు. రజనీ కూతురు సౌందర్య బుధవారం రాత్రి ఓ మగబిడ్డకు జన్మనించింది. సౌందర్య గ్రాఫిక్స్ డిజైనర్ గా, పడయప్ప, చంద్రముఖి,  సండక్కోళి తదితర చిత్రాలకు పనిచేశారు.  తండ్రి రజనీకాంత్ నటించిన ‘కొచ్చాడయాన్’కు సౌందర్యనే దర్శకురాలు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *