తాతలు అయిన చంద్రబాబు, బాలయ్య

ఏపీ సీఎం చంద్రబాబు, నటుడు బాలకృష్ణ లు తాతలు అయ్యారు. నారాలోకేష్-బ్రాహ్మణిలకు పండంటి మగబిడ్డ జన్మించారు. మాదాపూర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రాహ్మిణి కి మగశిశువు జన్మించారు. ఈ విషయం తెలియగానే పారిశ్రామిక వేత్తలతో మీటింగ్ లో ఉన్న చంద్రబాబు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చి బ్రహ్మాణి, మనవడిని చూశారు. అక్కడే ఉన్న బాలయ్య, చంద్రబాబులు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *