
మెల్ బోర్న్ లో డాక్టర్లు అద్భుతం చేసి చూపించారు. ఆస్టేలియాలోని ఓ 16నెలల బాబు జాక్సన్ టేలర్. అతడి తల్లి అక్క కారులో వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన కారు వీరి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జాక్సన్ తలను శరీర బాగంతో తెగిపోయింది. వెంటనే హెలీకాప్టర్ ద్వారా బ్రిస్టేన్ తరలించారు. వైద్యులు అరగంటపాటు ఆపరేషన్ చేసి తలను అతికించారు. ప్రస్తుతం చిన్నారికి రక్షణ పరికరాలు అమర్చారు. 8వారాల తర్వతా వాటిని తీస్తామని టేలర్ బతికి బయటపడ్డాడని డాక్టర్లు తెలిపారు.
టేలర్ ప్రస్తుతం చూస్తున్నాడు. మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులను గుర్తుపడుతున్నాడు. కాగా ఇంతటి అద్భుత ఆపరేషన్ చేసిన డాక్టర్లను అందరూ అభినందిస్తున్నారు.