తలసాని, తీగల, ధర్మారెడ్డిలపై టీడీపీ న్యాయపోరాటం

హైదరాబాద్ : టీడీపీ నుంచి ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరిన తలసాని , తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డిలను ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో సోమవారం హౌస్ మోషన్ పిటీషన్ ను దాఖలు చేసింది. తలసాని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని ఫిరాయింపునకు సాక్షగా టీడీపీ వివరించింది.

ఎట్టి పరిస్థితుల్లో ఈ ముగ్గురిని ఓటుకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో అన్ని అవకాశాలను టీడీపీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హౌస్ మోషన్ లో ఈ మేరకు హైకోర్టకు విన్నవించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *