తలసాని కొడుకు కొట్టేశాడు..

talasani

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కొడు సాయికిరణ్ కాంట్రవర్సీకి మారు పేరుగా నిలిచి వివాదాలతో తరుచూ మీడియోలో కనిపిస్తున్నారు. ఇటీవల ఓ కేసులో ఇరుకున్నాడు..

తన భార్యను తలసాని కొడుకు సాయికిరణ్ కిడ్నాప్ చేశాడంటూ అభినవ్ అనే వ్యక్తం ఫిర్యాదు చేశాడు. తలసాని కొడుకు భార్యభర్తల వివాదంలో తలదూర్చాడు. తలసాని కొడుకు సాయికిరణ్ సహా మరో నలుగురిపై మారేడ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

మారేడుపల్లికి చెందిన అభినవ్ , భువనారెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలలో వారిద్దరికి వాగ్వాదం జరగగా.. తలసాని ఇంటి వద్ద పంచాయతీ జరిగింది. ఈ క్రమంలో మంత్రి కొడుకు తో పాటు నలుగురు వ్యక్తులు తనను కొట్టాడంటూ అభినవ్ ఫిర్యాదు చేశారు. నిందితులైన తలసాని కొడుకు ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *