
తమిళనటుడు విజయ్ హీరోగా సోషియో ఫాంటసీ చిత్రంగా అందిస్తున్న చిత్రం పులి. ఈ మూవీ అక్టోబర్ 1న తెలుగు హిందీ, తమిళం భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. అదిరిపోయే కథాంశం, గ్రాఫిక్స్, కత్తి యుద్దాలు అద్బుతంగా ఉన్నాయి.. సినిమా చూస్తే మరో బాహుబలి తమిళం నుంచి వస్తున్నట్టే కనిపిస్తోంది..