Breaking News

తప్ప తాగి హీరో ఉదయ్ కిరణ్ చేసింది ఏంటంటే..

1009b429d50d4dd5a4daeb68055bf8ec

‘ఫ్రెండ్స్ బుక్’ చిత్రంలో హీరోగా నటించిన నవంతరం నటుడు ఉదయ్ కిరణ్ తప్పతాగి నానాహంగామా చేశాడు. హైదరాబాద్ లోని దసపల్లా హోటల్ హోటల్ లోని  పబ్ కు వచ్చి సిబ్బందితో గొడవపడ్డాడు. మందు కావాలని పబ్ అద్దాలు, కిటీకీలను ధ్వంసం చేశారు. ఫర్నిచర్ ను పగుల కొట్టాడు.

ఉదయ్ కిరణ్ గతంలో డ్రగ్స్ కేసులో, ఒక యువతిపై అసభ్య ప్రవర్తన, అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు కూడా.. పబ్ లో గొడవపై  పబ్ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు రావడంతో అక్కడినుంచి పరారయ్యాడు. ఉదయం పోలీసులు ఉదయ్ కిరణ్ ఇంట్లో ఉండగా పోలీసు స్టేషన్ కు తరలించారు. అనంతరం స్టేషన్ లో కూడా దురుసుగా ప్రవర్తించడంతో అతిడిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *