Breaking News

తప్పులు మన్నించండి సారూ..!

kcr rajaiah-02

హైదరాబాద్, ప్రతినిధి : రెండు రోజులుగా డిప్యూటీ సీఎం రాజయ్య పోస్టు ఊడిందని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయన తన తప్పులు మన్నించాలంటూ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఆ సమగ్రమైన లేఖలో ఆయన తనపై , తన శాఖపై వచ్చిన ఆరోపణలన్నింటికి వివరణ ఇచ్చినట్లు సమాచారం.

అంబులెన్స్ ల కొనుగోలు, జాతీయ ఆరోగ్య మిషన్ కింద వైద్యులు, పారామెడికల్ సిబ్బంది నియామకాల్లో అవినీతి, అక్రమాలకు సంబంధించి నిఘా విభాగం నివేదిక ఆధారంగా  కీలక అధికారులతో పాటు రాజయ్య పేషీలోని ఓఎస్డీని, ఇతర సిబ్బందిని తప్పించారు. అనంతరం స్వైన్ ఫ్లూపై సీఎం సమీక్షలో డిప్యూటీ సీఎం పాల్గొన్న కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో తన తప్పులను మన్నించాల్సిందిగా సీఎంకు లేఖ రాశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *