తప్పుడు రాతలు రాసిన ‘ఆ’యన తల ఎక్కడ పెట్టుకుంటడు..

KTR-reply-to-Lokesh

హైదరాబాద్ : ఎన్నికలకు మూడు రోజుల ముందు టీఆర్ఎస్ పై, కేసీఆర్, కవితలపై తప్పుడు రాతలు రాసి ప్రజలపై విషం చిమ్మిన ఆ పత్రిక, ‘ఆ’ పత్రిక అధినేత ఇప్పుడు వరంగల్ ఫలితాలతో తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్..

ఓ సెక్షన్ మీడియా టీఆర్ఎస్ ఎన్నికల చివరి రోజుల్లో చేసి కుట్రను వరంగల్ ఓటర్లు చేధించి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలు విశ్వాసం ఉంచారని ఆయన అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *