Breaking News

తప్పయితే సారీ.. స్మితకు ఔట్ లుక్ క్షమాపణ

6

స్మిత సభర్వాల్ పై అసభ్యకర కథనం ప్రచురించి విమర్శలు ఎదుర్కొని లాయర్ నోటీసులు అందుకున్న ఔట్ లుక్ పత్రిక చివరకు దిగివచ్చింది. ఈరోజు మా కథనంతో ఐఏఎస్ బాధపడిఉంటే క్షమాపణలు చెబుతున్నట్టు ఒక ప్రకటనలో ఔట్ లుక్ ప్రకటించింది. పత్రికలో వచ్చిన కథనం మామూలుగా రాసిందే తప్ప స్మితను కించపరిచే ఉద్దేశం తనకు లేదని పత్రిక స్పష్టం చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *