తప్పతాగి రూంలోకొచ్చిన వ్యక్తితో సెల్ఫీ

దుబాయ్.. ఓ మహిళ బయటకు వెళ్లి రూంకు వచ్చేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మంచంపై సృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఆ మహిళ ఆ వ్యక్తితో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత పోలీసులకు సమాచం ఇచ్చింది. దుబాయ్ లో ఉంటున్న ట్యూనీషియాకు చెందిన ఈ భామ పెట్టిన సెల్ఫీ ఇప్పుడు అక్కడ ప్రపంచవ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *