తనకు గెలుపునిచ్చినందుకు తీసుకో ఈ చిన్న కానుక

వరుస ప్లాపులతో సతమతమైన మహేశ్ బాబుకు.. అదీ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కష్టపడి సినిమా తీసి హిట్ ఇచ్చిన కొరటాల శివకు సూపర్ స్టార్ మహేశ్ బాబు అడీ ఏ6 మాట్రిక్స్ లగ్జరీ కారును బహూకరించారు..

ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ ‘ఈ కారులో చాలా చల్లగా ఉంటుంది.. అంతేకాదు.. అన్ని కార్ల కంటే అధిక ఫీచర్స్ కారులో ఉన్నాయని.. మళ్లీ స్మూత్ డ్రైవింగ్ దీని ద్వారా సాధ్యమని .. ఇలా పోతే మరిన్ని మంచి కథలు కొరటాల రాస్తారని’ మహేశ్ చమత్కరించారు.

ఈ కార్యక్రమంలో అడీ హైదరాబాద్ మార్కెటింగ్ మేనేజర్ రాజీవ్ సంఘీ ఉన్నారు.

Mahesh Babu gifts the new Audi A6 Matrix to the director of ‘Srimanthudu’

Hyderabad : Superstar Mahesh Babu has gifted the New Audi A6 Matrix to Siva Koratala, the director of the hit movie ‘Srimanthudu’. The car was delivered as a surprise to Siva by Mahesh Babu acknowledging the immense success of the movie.

On asked why he chose the new Audi A6, the superstar replied “It’s one of the coolest cars with a lot more features than the other sedans in that class & is a very smooth drive”

On this happy occasion Mr. Rajiv Sanghvi, Managing Director, Audi Hyderabad, expressed “The new Audi A6 Matrix with its innovative technology sets new benchmark in the luxury car segment and is the first choice of today’s achievers especially in our market”.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.