Breaking News

తనకు గుడికట్టడంపై మోడీ ఆగ్రహం

moditemple_02

అహ్మదాబాద్, ప్రతినిధి : గుజరాత్ లో అభిమానులు తనకు గుడికట్టడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈలాంటి పనులు తన మనసును గాయపరుస్తాయని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు కాకుండా స్వచ్ఛ భారత్ లో పాల్గొని సేవ చేయాలని మోడీ కోరారు.

కాగా బీజేపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నరేంద్ర మోడీపై అభిమానంతో కొందరు కార్యకర్తలు గుజరాత్ లో మోడీ ఫొటో పెట్టి గుడికట్టారు. ఇటీవల కేంద్రంలో అధికార చేపట్టిన తర్వాత మోడీ విగ్రహాన్ని 1,60,000 పెట్టి తయారుచేయించి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విషయం తెలిసిన మోడీ తనకు గుడులు కట్టవద్దని.. తాను చేపట్టిన పథకాలకు ఆ మొత్తాన్ని వెచ్చించి ప్రజా ఉపయోగ పనులు చేయాలని కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *