తగ్గుతున్నబంగారం ధరలు

హైదరాబాద్: బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ఐదో రోజు కూడా రూ. 250 తగ్గి పది గ్రాముల బంగారం ధర 26,150కి చేరింది. వెండి ధర సైతం రూ.150 తగ్గి కెజి వెండి ధర రూ. 34,600కు చేరింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం కొనుగోళ్ళు తగ్గడంతో పాటు ధర మరింతగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *