తగ్గిన పెట్రోల్ , డీజిల్ ధరలు

పెట్రోల్ ,డీజిల్ ధరలు సోమవారం స్పల్పంగా తగ్గాయి. పెట్రోల్ లీటర్ కు 58 పైసలు, డీజిల్ ధర లీటర్ కు 25 పైసలు చొప్పున తగ్గాయి. చమురు కంపెనీలు ప్రతీ 15రోజులకోసారి జరిపే సమీక్షలో ఈ నిర్నయాలు తీసుకున్నాయి.

క్రితం సారి స్వల్పంగా పెంచిన ధరల్ని ఈసారి తగ్గించాయి కంపెనీలు.. సోమవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అందుబాటులోకి వస్తాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *