తగ్గనున్న సెల్ ఫోన్ రోమింగ్ చార్జీలు

ఇకనుంచి రాష్ట్రాలు దాటితే రోమింగ్ భారీగా పడేది.. మన జేబుకు చిల్లు పడేది. కాల్ లిఫ్ట్ చేసినా కూడా భారీగా రుసం పడేది. కానీ కేంద్రం ట్రాయ్ సంస్థ ఈ మార్గదర్శకాలను సవరించింది. ఈ మేరకు రోమింగ్ చార్జింగ్ తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ద్వారా ఇక నుంచి ఒక రాష్ట్రం మరో రాష్ట్రం వెళితే రోమింగ్ చార్జీలు భారీగా పడవు. ఈ మేరకు భారీగా రేట్లను తగ్గించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *