తక్కువ రేటు ఎక్కువ ఫీచర్ల సామ్ సంగ్ ఫోన్

న్యూఢిల్లీ : తక్కువ రేంజ్ లో ఎక్కువ ఫీచర్లు ఉన్న పోన్ ను సామ్ సంగ్ ఆవిష్కరించింది. 5 నుంచి 10వేల లోపు ఫోన్లే ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ శ్రేణిలో 5 ఇంచుల పెద్ద ఫోన్లు సామ్ సంగ్ విడుదల చేయలేదు. దీంతో పోటీలో వెనుకబడింది. అందుకే ఇప్పుడు సామ్ సాంగ్ తక్కువ రేట్ లో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ ను విడుదల చేసింది.

సామ్ సంగ్ జడ్3 పేరుతో రిలీజ్ అయిన ఈ ఫోన్ ను 8399 రూపాయలకే స్నాప్ డీల్ లో అందిస్తున్నారు. సూపర్ అమ్ లోడ్ 12.7 (5) ఇంచుల ఫోన్ ముందు 5 ఎంపీ కెమెరా., వెనుక 8 ఎంపీ కెమెరాను ఉంచారు.

samsung z3 ఫీచర్లు

  • 1 Year Manufacturer Warranty
  • 12.7 cm (5
  • 1 GB RAM and 8 GB ROM
  • 8 MP Rear & 5 MP Front Camera
  • Tizen 2.4 OS
  • Dual SIM
  • 2600 mAh Battery
  • 12 Months Brand Warranty
  • SUPC: SDL172865935

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *