
తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కార్బన్ తన నూతన ఫోన్ ను ఆవిష్కరించింది.. కార్బన్ ఎస్200హెచ్.డి పేరుతో రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ హెచ్.డీ తాకే తెర తో అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది.. కాఫీ చాంపేన్, సిల్వర్ బ్లాక్ కలర్స్ లో వచ్చిన ఇందులో లైట్ సెన్సార్, వైఫై హాట్ స్పాట్, వాప్, ఈమెయిల్ అదనపు ఫీచర్లు.. డ్యూయల్ 3జీ, 2జీ వెర్షన్లలో 5.0 ఇంచులా భారీ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ ధర 4999/- మాత్రమే.. ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ 4.4 వెర్షన్ తో వచ్చిన ఈ ఫోన్ కొత్త వెర్షన్ లాలీపాప్ కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చు..