Breaking News

తండ్రి కాబోతున్న ధోని

dhoni-and-sakshi-02

రాంచీ, ప్రతినిధి : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య సాక్షి త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ధోని ఆడే ప్రతి మ్యాచ్ కు హాజరైన సాక్షి ఈ మధ్య కాలంలో ఎక్కడా క్రికెట్ మ్యాచ్ లకు హాజరుకావడం లేదు. ఎందుకని విలేకరులు ఆరాతీయగా ఆమె గర్భంతో ఉన్నట్టు తెలిసిందట..

సో ఈ వరల్ట్ కప్ లో ధోనితో పాటు సాక్షి పాల్గొనేది డౌటే. మరికొన్ని నెలల్లోనే ధోనికి చిన్న ధోని రానున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *