ఢీ అంటే ఢీ ప్లాటినమ్ డిస్క్ వేడుక

హైదరాబాద్ : శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న మూవీ ఢీ అంటే ఢీ. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాంత్, ఇతర నటులకు ప్రశంసపత్రాలు అందజేశారు. పోసాని కృష్ణ మురళి, పరుచూరి వెంకటేశ్వర రావు, సినిమా డైరెక్టర్, చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Dhee ante Dhee Platinum Disc  (7)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *