ఢీల్లి లీడర్.. గల్లీ క్రికెట్

– పెద్దపల్లి ఎ౦పీ సిరిసిల్ల లో గల్లీ క్రికెట్..

సిరిసిల్ల : పెద్దపల్లి ఎ౦పీ బాల్క సుమన్ సిరిసిల్ల మీదుగా హైదరాబాదుకు కారు లో వెళ్తున్నాడు. రోడ్డు పక్కనే క్రికెట్ ఆడుతున్న యువకులు పసిగట్టి కేకలు వేశారు. సుమన్ అన్న నమస్తేనే అని చేతులు ఊపారు. ఇ౦కేము౦ది సుమన్ అన్నకు గత౦ గుర్తుకువచ్చింది. కారు దిగాడు. కాసేపు సరాదగా ఇలా క్రికెట్ ఆడాడు. చిన్నారులతో..యూత్ తో ఆడట౦తో వారి ఆన౦ద౦ అ౦తా ఇ౦తా కాదు. హాట్సాప్ సుమన్ అన్న.. విద్యార్థి స౦ఘ౦ నేతవని మరువలే. ఢీల్లి లీడర్ ను గీ గల్లీ క్రికెట్ అడావా సంబరపడ్డారు..

విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చి టీఆర్ఎస్ ఊపుతో ఎంపీ అయిన పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన చిన్ననాటి ముచ్చటను తీర్చుకున్నాడు.

ఇలా కారులో హైదరాబాద్ వెళ్తున్నారు.

ఇలా కారులో హైదరాబాద్ వెళ్తున్నారు.

యువకులు, పిల్లలు సుమనన్న అని పిలవడంతో కారు దిగాడు

యువకులు, పిల్లలు సుమనన్న అని పిలవడంతో కారు దిగాడు

ఇలా బౌలింగ్, బ్యాటింగ్ చేసి ముచ్చట తీర్చుకున్నాడు.

ఇలా బౌలింగ్, బ్యాటింగ్ చేసి ముచ్చట తీర్చుకున్నాడు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *