Breaking News

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి ఓటమి

kiran-bedi_02

ఢిల్లీ : బీజేపీ భారీ షాక్ తగిలింది. బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడి సైతం ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ హవా ముందు నిలవలేకపోయింది. కృష్ణానగర్ నుంచి బీజేపీ అభ్యర్థి కిరణ్ బేడి పోటీచేశారు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీచేసిన ఎస్కే బగ్గా చేతిలో ఓటమి పాలయ్యారు. 2,085 ఓట్ల తేడాతో కిరణ్ బేడి ఓడిపోయింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *