
ఢిల్లీ లో సర్కార్ ఏర్పాటుపై కేంద్రం ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అక్టోబర్ 10వ తేదీ వరకు గడువునిచ్చింది ఢిల్లీలో ప్రభుత్వఏర్పాటు పై ఆమ్ ఆద్మీ సమన్వయకర్త అరవింద్ క్రేజీ వాల్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది ,ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న చర్యలు వెల్లడించాలని న్యాయస్థానం పేర్కొంది