ఢిల్లీ ఏపి భవన్లో కాల్పులు

న్యూ ఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపి భవన్లో కాల్పులు కలకలం రేపాయి. ఢిల్లీలో ఏపి భవన్లో ఒక్క సారిగా కాల్పుల శబ్ధం రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఏపి భవన్లోని ఓ రూంలో పోలీసు అధికారి తుపాకి శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఓ పోలీసు అధికారికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *