Breaking News

ఢిల్లీలో ఆగంతకుల కాల్పులు..

dsc03876

హైదరాబాద్, ప్రతినిధి : పార్లమెంటు సమావేశాలు కాసేపట్లో మొదలు కానున్న తరుణంలో ఢిల్లీలో కాల్పులు కలకలం రేపాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ కాల్పుల ఘటనలో కేంద్ర హోంశాఖకు చెందిన వాహనంపై దుండుగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో కారు డ్రైవర్ హైదర్ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం అతనిని ఎయిమ్స్ కు తరలించారు. కాగా కాల్పులకు సంబంధించి ఉపయోగించిన వాహనం ఐ.ఆర్.సీటీసీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *