ఢిల్లీకి ఫేస్ బుక్ సీఈవో..

ఢిల్లీ : 28న ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మన దేశంలోని ఢిల్లీకి రానున్నారు. ఢిల్లీలోని ఐఐటీలో జరిగే ఓ కార్యక్రమంలో జుకర్ పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తారు.

ఇండియాలో 130 మిలియన్ల ప్రజలు ఫేస్ బుక్ ను వినియోగిస్తారు. దీంతో అతి ఎక్కువ ఆదాయం మన దేశంనుంచే వస్తోంది. అందులో భాగంగానే జుకర్ ఇండియాలో సత్సబంధాల కోసం ఇలా పర్యటనలు పెట్టుకుంటున్నారు. గతనెలలో మోడీని కూడా అమెరికాలో కలిశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *