ఢిపెరెంట్ ప్రెజంటేషన్ తో ‘అబ్బాయితో అమ్మాయి’

ప్రెజెంటేషన్ లో కొత్త దనం చూపిస్తూ కొత్త సినిమా ‘అబ్బాయితో అమ్మాయి సినిమా రూపొందింది.. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ హీరోహీరోయిన్లను కాకుండా కేవలం బొమ్మలతో రూపొందించిన మంచి చిత్రాలను చిత్రం ప్రమోషన్ గా విడుదల చేసింది.. వందన అలేఖ్య జక్కం-కిరీటి పొటిని-నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ సమేతా దర్శకత్వం వహిస్తున్నారు.  ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

01abbay.2301abbay.2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *