Breaking News

డ్రా కోసం 150 బంతుల్లో 11 పరుగులు

article-2176952-142AA7EB000005DC-10_634x393

భారత్ దక్షిణా ఫ్రికా నాలుగో టెస్ట్ లో దక్షిణాఫ్రికా ముందు భారత్ 480 పరుగులు భారీ లక్ష్యాన్ని ఉంచింది. దీంతో బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా మరీ చెత్తగా ఆడుతున్నాడు.. 154 బంతుల్లో ఆమ్లా చేసినవి 11 పరుగులే కావడం గమనార్హం.

సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ గెలిచేందుకంటే కేవలం డ్రా కోసమే ఆడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా 53 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి ఓటమి గండం నుంచి గట్టేక్కేందుకు పోరాడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *