డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన అమ్మ రాజశేఖర్

amma rajashekar

హైదరాబాద్ , ప్రతినిధి : డ్రంక్ అండ్ డ్రైవ్ లో దర్శకుడు, నృత్య దర్శకుడు అయిన అమ్మ రాజశేఖర్ దొరికిపోయాడు. ఆయన కార్లో వస్తుండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షల్లో రాజశేఖర్ అధిక మోతాదు మద్యం తాగినట్లు రుజువు అయ్యింది. దీంతో ఆయన కారును సీజ్ చేసి ఆయనను కోర్టు తరలించారు.

ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకుడి గన్ మెన్ తుపాకీతో దొరికిపోయాడు. అనుమతి లేకుండా వినియోగిస్తున్న తుపాకీ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గన్ మెన్ తో పాటు కాంగ్రెస్ నాయకుడిని ప్రశ్నించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *