
రోబో భారత దేశ చలన చిత్ర పరిశ్రమలో సాంకేతిక అద్భుతం.. ఆదునిక పరిజ్ఞానాన్ని శంకర్ అద్భుతంగా ఉపయోగించుకొని బాగా తీశాడు..ఇప్పుడు దానికి సీక్వెల్ తీయబోతున్నారు. కథ ఒకే అయి ప్రీప్రొడక్షన్ జరుగుతోందట.. డిసెంబర్ వరకు పూర్తయి సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందట..
రజనీ ప్రస్తుతం కబలి మూవీ చేస్తున్నాడు. ఆ షూటింగ్ అయిపోగానే రోబో2 ప్రారంభమవుతుందట.. అదిరిపోయేలా కథను రోబో2లో చేర్చుతున్నారట..