డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో నాటా సభలు

డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో నాటా సభలు

నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) అధ్యక్షుడు రాజేశ్వర్ గంగసాని రెడ్డి రాష్ట్ర్ర హోం, కార్మిక శాఖా మంత్రి నాయిని నర్సింహరెడ్డిని సచివాలయంలో కలిశారు. డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో నిర్వహించనున్న నాటా సభకు ఆయనను ఆహ్వనించారు. అదే విధంగా డిసెంబర్ నెలలో జనగాం, విజయవాడ, బెంగుళూరులలోనూ నాటా సభలు నిర్శహిస్తున్నామని తెలియజేశారు. వచ్చే సంవత్సరం జులై నెలలో అమెరికాలో నాటా సభలు జరుపనున్నామని వాటికి హోం మంత్రిని ఆహ్వానించారు. ఆయన వెంట తెలంగాణ పొలిటికల్ ఇంచార్జి సోమ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
మంత్రి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *