డివిలియర్స్ సెంచరీ, ముంబైపై బెంగళూరు విజయం

01ab

ఐపీఎల్ : ఏబీ డివిలయర్స్ 59 బంతుల్లోనే 133 పరుగులు సెంచరీ చేయడంతో ముంబై పై బెంగళూరు ఘనవిజయం నమోదు చేసింది. మొదట బ్యాంటింగ్ చేసిన బెంగళూరు ఏబీ సెంచరీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ 82 పరుగుల సహాయంతో నిర్ణీత 20 ఓవర్లలో 236 పరుగులు చేసింది.

అనంతరం బ్యాంటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *