డిపాజిట్ దక్కని అవమానంలో కాంగ్రెస్, బీజేపీలు..

00123 copy

వరంగల్ లోక్ సభ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ ధాటికి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా దక్కేలా కనపడడం లేదని తెలుస్తోంది..మొత్తం ఇప్పటివరకు చూస్తే దాదాపు 60 నుంచి 70 శాతం ఓట్లు ప్రతీ రౌండుకు టీఆర్ఎస్ అభ్యర్థికే పడుతున్నాయి.. ఈ లెక్కన ఇప్పటికే దయాకర్ 2,96,779ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఇలానే కొనసాగితే కారు జోరుకు కాంగ్రెస్, బీజేపీలు గల్లంతయ్యేలా కనపడుతున్నాయి.. కాంగ్రెస్ కు 70 వేల ఓట్లు 50వేల ఓట్లు సాధించారు. కనీసం 180000 వేల ఓట్లు సాధిస్తేనే డిపాజిట్ దక్కుతుంది.. కానీ వారికి సరిపడా ఓట్లు వచ్చేలా కనపడడం లేదు. దీంతో డిపాజిట్ దక్కడం అనుమానమే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *