డిజిటల్ తెలంగాణ జూలై 1నుంచి..

హైదరాబాద్ : డిజిటల్ తెలంగాణ కార్యక్రమాన్ని జూలై 1 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమం రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీనిలో భాగంగా జలహారం, ఇంటింటికి ఓఎఫ్సీ, 4జీ సర్వీస్, నగరాలు, పట్టణాల్లో వైఫై సేవలు, ఈ పంచాయతీ లు ప్రారంభిస్తామన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *