డిక్టేటర్ మోషన్ పిక్చర్ విడుదల Posted by Politicalfactory Date: September 19, 2015 2:31 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 1004 Views హీరో బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం డిక్టేటర్.. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను హైదరాబాద్ లో బాలక్రిష్ణ విడుదల చేశారు. ఓ ఎఫ్ ఎం స్టేషన్ లో ఈ కార్యక్రమం జరిగింది.. దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకులు, చిత్రం బృందం పాల్గొన్నారు.