
సౌతాఫ్రికాతో రాజ్ కోట్ లో జరుగుతున్న వన్డేలో సౌతాఫ్రికా భారీ స్కోరు చేస్తోంది.. 39 ఓవర్లలో 205/3 పరుగులతో నిలకడగా ఆడుతోంది.. ఓపెనర్ డికాక్ 102 పరుగులతో అజేయంగా ఆడుతున్నారు. డిప్లిసిస్ 60 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
భారత భౌలర్లు తేలిపోయారు. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ భారీగా పరుగులు సాధించారు. చివరి 10 ఓవర్లలో దంచికొడితే 300స్కోరు కొట్టడం గ్యారెంటీ దీంతో భారత్ కష్టాల్లో పడింది..