డార్లింగ్ కు రాజమౌళి, అల్లు అర్జున్ విషెస్

డార్లింగ్, బాహుబలి ప్రభాస్ జన్మదినోత్సవం సందర్భంగా అతిడి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.. ఈ సందర్భంగా ప్రభాస్ కు బాహుబలి దర్శకుడు రాజమౌళి తన సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను అప్ లోడ్ చేసి డార్లింగ్ కు  విషెస్ చెప్పారు.

allu arjun

అలాగే బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ ప్రభాస్ తో దిగిన ఫొటో అప్ లోడ్ చేసి విషెస్ చెప్పాడు.

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *