డాడీ డైరెక్టర్ పూరీనే..

చిరంజీవి 150 వ చిత్రంపై వచ్చిన ఊహాగానాలకు తెరదించారు  హీరో రాంచరణ్. ‘‘ ఔను నిజమే డాడీ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ చిత్రం కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నా..’ అంటూ రాంచరణ్ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు.

ఈ చిత్రానికి తానే నిర్మాత అని రాంచరణ్ ప్రకటించారు. కాగా దీనిపై పూరి కూడా స్పందించారు. తాను ఒకప్పుడు చిరు సినిమాకు థియేటర్ల దగ్గర డెకరేషన్లు చేసే వాడే ఈ రోజు 150 వ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని అనుకోలేదని.. తనను ఆశీర్వదించాలని పూరి కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *