Breaking News

డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల జాబితాను 10లోగా సేకరించాలి

01colecter

కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్ రూం గృహాలను మంజూరు చేయుటకు వీలుగా సంబంధిత మండల తహశీల్దార్లు శాసనసభ్యుల నుండి లబ్దిదారుల జాబితాను నవంబర్ 10లోగా సేకరించాలని జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా మంత్రివర్యుల నుండి లబ్ధిదారుల జాబితాను నవంబర్ 15లోగా సేకరించాలని పేర్కొన్నారు. సేకరించిన జాబితాను గృహనిర్మాణ అధికారులు గ్రామాలలో లబ్ధిదారులను అర్హతతలను నవంబర్ 25లోగా పరిశీలించి అర్హుల జాబితాను 30లోగా గ్రామ సభలో ఆమోదం పొందించాలన్నారు. ఆ తరువాత జాబితాను ఆర్డీవోకు పంపి డిసెంబర్ 7లోగా కలెక్టర్లకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *