డబుల్ బెడ్ రూంకు శంకుస్థాపన

హుజురాబాద్ : తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు పడక గదుల గృహాల నిర్మాణము కు భూమి పూజ  చేశారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

double2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *