డబుల్ బెడ్ రూంకు మంత్రుల శంకుస్థాపన

హైదరాబాద్ : హైదరాబాద్ లోని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మన్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్, నాయినీ నర్సింహారెడ్డి, మహమూద్ అలీ , కేంద్ర మంత్రి దత్తాత్రేయలు పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ కు 5 ఏళ్ల అధికారం ఇచ్చారని.. ఈ 5 ఏళ్లలో పేదలందరికీ సేవచేస్తామని, డబుల్ బెడ్ రూం ఇల్లను కట్టిస్తామని..5 ఏల్ల పాలనకు అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలన్నారు. 5 ఏళ్ల తరువాత ప్రజలు పాలనను చూసి ఎవరిరైనా గెలిపించవచ్చని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *