ట్రాన్స్ ఫార్మర్ కు కూలర్ల చలువ

0122

కరీంనగర్ లోని టవర్ సర్కిల్ లో ప్రచండ భానుడి భగభగలకు కరెంటు వాడకం ఎక్కువై ట్రాన్స్ ఫార్మర్లు మోరాయిస్తున్నాయి. లోడ్ పడడంతో తరచూ మరమ్మతులకు దారితీస్తోంది. దీంతో కరెంటు సరఫరా ఆగిపోయి వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు  కరీంనగర్ లోని టవర్ సర్కిల్ ఉపవిద్యుత్ కేంద్రంలోని పవర్ ట్రాన్స్ ఫార్మర్ కు చుట్టూ కూలర్లను ఏర్పాటు చేశారు.దీనివల్ల ట్రాన్స్ ఫార్మర్  బాగా పనిచేస్తోందంటున్నారు విద్యుత్ సిబ్బంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *