ట్యాపింగ్ పేరుతో బాబు తప్పించుకోవాలనుకుంటున్నాడు..

హైదరాబాద్ : ఓటుకు నోటు కేసు నుంచి తప్పికునేందుకు చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ పేరు చెప్పి మోసం చేస్తున్నాడని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

ఆదివారం హైదరాబాద్ వచ్చిన ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. దేశంలో అవినీతి పెచ్చుమీరుతున్నా ప్రధాని సైలెంట్ గా ఉంటున్నారని.. లలిత్ మోడీ, సుష్మాస్వరాజ్, వసుంధర రాజే, చంద్రబాబు ల అవినీతిపై విచారణ జరపాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *